Loading...

ఓంనమోనారాయణాయ

 

ఉట్టికొట్టడం

 

మనము వినాయక చవితికి మరియు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్టికొట్టడం మన సంప్రదాయం ఇందులొ ఇమిడి ఉన్న రహస్యము ఏమిటి అనగా శ్రీకృష్ణ పరమాత్మ తన చిన్న తనంలొ ఉట్టిమీద వెన్నను దొంగలించి తినేవాడు అనగా ఉట్టి అనగా వెన్న అని అర్థము దొంగలించి తినడం అనగా మనసు దోచి మనం అని జీవించడం.